కోహ్లీ ఔటైనా సంతోషంగానే అనుష్క, చప్పట్లు కొడుతూ డ్యాన్స్?

13 May 2024

TV9 Telugu

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో పరుగుల వర్షం కురిపించాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా అదే చేస్తాడని ఆశించారు.

నిరాశపరిచిన కోహ్లీ

ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే కోహ్లి 3 సిక్సర్లు, ఒక ఫోర్ బాదినా ఎక్కువసేపు నిలవలేక 13 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. 

త్వరగానే పెవిలియన్‌కు

ఈ మ్యాచ్‌ని చూసేందుకు కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ కూడా హాజరైనప్పటికీ ఆమె ముందు కోహ్లీ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

భారీ ఇన్నింగ్స్ ఆడలే..

అయినప్పటికీ, కోహ్లి అవుట్ అయిన తర్వాత, అనుష్క శర్మ చాలా సంతోషంగా కనిపించింది . బిగ్గరగా చప్పట్లు కొట్టడం ప్రారంభించింది.

చప్పట్లు కొట్టిన అనుష్క

కోహ్లి తొందరగా ఔట్ అయ్యాడు. అప్పుడు అనుష్క ఎందుకు సంతోషించింది? అని ప్రశ్న రావొచ్చు.

చాలా సంతోషంగా అనుష్క

కోహ్లీ వికెట్ పతనం తర్వాత బ్యాటింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ క్యాచ్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ జారవిడిచింది.

లైఫ్ ఇవ్వడంతో.. 

పాటిదార్‌కు లైఫ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది చూసిన అనుష్క తన ఆనందాన్ని దాచుకోలేకపోయింది.

ఇదీ కారణం

రజత్ పాటిదార్ ఫ్రాంచైజీ ఆశలను నిలబెట్టాడు. ఈ సీజన్‌లో ఆమె ఐదవ అర్ధ సెంచరీని సాధించాడు.

నిరాశ పరచని పాటిదార్