
IPL 2020: ఐపీఎల్ 2020లో గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు కూర్పు సరిగ్గా లేదని.. అంతేకాకుండా కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ చక్కటి ప్రదర్శన కనబరచట్లేదని కేకేఅర్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ కార్తీక్‌పై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా దినేష్ కార్తీక్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. టోర్నీ స్టార్టింగ్‌లో తన స్థాయికి తగ్గట్టు ఆట ఆడటం లేదని తిట్టిన వాళ్లకు.. ఇవాళ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. 29 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 రన్స్ చేశాడు. కార్తీక్ ఇన్నింగ్స్ చూసిన అందరూ వారెవ్వా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..
ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..