బ్రేకింగ్ : ఐఏఎఫ్ యుద్ధవిమానం అదృశ్యం

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమయ్యింది. ఈశాన్య రాష్ట్రం అసోంలోని జొర్‌హత్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఆచూకీ తెలియకుండా పోవడం ఐఏఎఫ్ వర్గాల్లో కలకలంరేపుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు జొర్హట్ నుంచి మధ్యాహ్నం 12.24 గం.లకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్ బయలుదేరింది. టేకాఫ్ అయిన 35 నిమిషాల తర్వాత ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి గ్రౌండ్ ఏజెన్సీలతో సంబంధాలు తెగిపోయాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ […]

బ్రేకింగ్ : ఐఏఎఫ్ యుద్ధవిమానం అదృశ్యం
Follow us

|

Updated on: Jun 03, 2019 | 4:16 PM

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమయ్యింది. ఈశాన్య రాష్ట్రం అసోంలోని జొర్‌హత్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఆచూకీ తెలియకుండా పోవడం ఐఏఎఫ్ వర్గాల్లో కలకలంరేపుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు జొర్హట్ నుంచి మధ్యాహ్నం 12.24 గం.లకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్ బయలుదేరింది. టేకాఫ్ అయిన 35 నిమిషాల తర్వాత ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి గ్రౌండ్ ఏజెన్సీలతో సంబంధాలు తెగిపోయాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌‌తో సంబంధాలు తెగిపోయాయని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. సాధారణంగా సరకు రవాణా కోసం ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ని భారత వైమానిక దళం వినియోగిస్తూ ఉంటుంది. ఆచూకీ గల్లంతైన విమానంలో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. నిర్ణీత సమయం లోపు గమ్య స్థానానికి చేరకపోవడంతో గల్లంతైన విమానం కోసం గాలిస్తున్నారు.  విమానం జాడ కనుగొనేందుకు అధికారులు సుఖోయ్-30 యుద్ధ విమానం, సీ-130 ప్రత్యేక విమానంను రంగంలోకి దింపారు.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..