అప్పటివరకు బ్యాంక్‌ ఖాతానే లేదు: మోదీ

ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు బ్యాంక్ ఖాతా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ సీఎంగా పనిచేసినప్పుడు తన బ్యాంక్ ఖాతాలో 30లక్షలు ఉండేవని, అందులో 21లక్షలు తన స్టాఫ్‌కు ఇచ్చేశానని ఆయన చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

అప్పటివరకు బ్యాంక్‌ ఖాతానే లేదు: మోదీ

Updated on: Apr 24, 2019 | 12:04 PM

ఎమ్మెల్యే అయ్యే వరకు తనకు బ్యాంక్ ఖాతా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ సీఎంగా పనిచేసినప్పుడు తన బ్యాంక్ ఖాతాలో 30లక్షలు ఉండేవని, అందులో 21లక్షలు తన స్టాఫ్‌కు ఇచ్చేశానని ఆయన చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us