అపురూపంగా గుణశేఖర్ ‘శాకుంతలం’

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ శుక్రవారం రాత్రి కొత్త సినిమా ప్రకటన చేశారు. “వెండితెరపై హిరణ్యకశ్యపలో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ..” అంటూ గుణశేఖర్ తన కొత్త సినిమా పరంపర గురించి వివరించారు. ‘శాకుంతలం’ అనే టైటిల్ తో బ్లాక్ అండ్ వైట్ పోట్రైట్ తో ఈ మోషన్ పోస్టర్ రమణీయంగా తీర్చిదిద్ది రిలీజ్ చేశారు గుణ. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. నీలిమ గుణ నిర్మాణం. […]

అపురూపంగా గుణశేఖర్ శాకుంతలం

Updated on: Oct 09, 2020 | 10:12 PM

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ శుక్రవారం రాత్రి కొత్త సినిమా ప్రకటన చేశారు. “వెండితెరపై హిరణ్యకశ్యపలో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ..” అంటూ గుణశేఖర్ తన కొత్త సినిమా పరంపర గురించి వివరించారు. ‘శాకుంతలం’ అనే టైటిల్ తో బ్లాక్ అండ్ వైట్ పోట్రైట్ తో ఈ మోషన్ పోస్టర్ రమణీయంగా తీర్చిదిద్ది రిలీజ్ చేశారు గుణ. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. నీలిమ గుణ నిర్మాణం.

Loading...
Unable to load recommendations.
Follow Us