వచ్చే ఏడాది నుంచి ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్‌కు మంచి రోజులు.. ఎందుకో తెలియాలంటే..

గతంలో కొత్త మొబైల్ కొనాలంటే దగ్గరలో ఉన్న పట్టణాల్లోని షాపులకు వెళ్లి తీసుకునేవాళ్లం. కానీ రాను రాను ఇంటర్‌నెట్‌లో వచ్చిన మార్పుల వల్ల

వచ్చే ఏడాది నుంచి ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్‌కు మంచి రోజులు.. ఎందుకో తెలియాలంటే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 26, 2020 | 4:01 PM

గతంలో కొత్త మొబైల్ కొనాలంటే దగ్గరలో ఉన్న పట్టణాల్లోని షాపులకు వెళ్లి తీసుకునేవాళ్లం. కానీ రాను రాను ఇంటర్‌నెట్‌లో వచ్చిన మార్పుల వల్ల ప్రస్తుతం అందరు ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోను బుక్ చేసుకుంటున్నారు. ఇక కరోనా పుణ్యమా అని ఈ సంవత్సరం లాక్‌డౌన్ వల్ల ఆన్‌లైన్ విక్రయాలు ఎక్కువగా జరిగాయి.

ఇదిలా ఉంటే చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా వ్యాపారం జరిగే ఆఫ్‌లైన్ అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి కారణం షావోమి, రియల్‌మి వంటి ముఖ్యమైన మొబైల్ బ్రాండ్లు తమ షాపులను ఎక్కువగా విస్తరిస్తుండటమే. 2018లో ఆన్‌లైన్ మార్కెట్ వాటా 38.4 శాతం ఉండగా అది 2019లో 41 శాతానికి పెరిగింది. ఇక 2020లో 45శాతంగా ఉంటుందని భావిస్తున్నాయి. అయితే అక్టోబర్‌లో మొదటిసారి ఆఫ్‌లైన్ అమ్మకాలు 50 శాతం దాటాయని ఘనాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాలు 60;40 పర్సంటేజ్‌గా ఉంటున్నాయని ఒక అంచానాకు వచ్చాయి. అయితే ఈ సంవత్సరం లాక్‌డౌన్ వల్ల ఆఫ్‌లైన్ అమ్మకాలు తక్కువగా జరిగినా వచ్చే సంవత్సరం తర్వాత పరిస్థితులు సాధారణం అయిపోతాయి కనుక తిరిగి ఆఫ్‌లైన్ అమ్మకాలు పెరుగుతాయని మార్కెటింగ్ పరిశోధకులు తెలుపుతున్నారు. దీంతో త్వరలోనే ఆఫ్‌లైన్ వ్యాపారులు తిరిగి పునర్దశను సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో