గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే.?

గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూపోతున్నాయి. ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ.. తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. నెల వ్యవధిలో 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ. 9 వేలకుపైగా పెరిగింది. వచ్చే రెండు నెలల్లో తులం బంగారం..

గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే.?
Gold Price Today
Follow us

|

Updated on: Apr 18, 2024 | 7:39 AM

గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూపోతున్నాయి. ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ.. తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. నెల వ్యవధిలో 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ. 9 వేలకుపైగా పెరిగింది. వచ్చే రెండు నెలల్లో తులం బంగారం లక్షకు కూడా చేరవచ్చునన్న అంటున్నారు. ఇలాంటి తరుణంలో బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తూ.. ఇవాళ రేట్లు స్వల్పంగా తగ్గాయి.

ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం రూ. 10 తగ్గి.. రూ. 67,940కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గి.. రూ. 74,120కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,940కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,120 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,120 వద్ద ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,120కి చేరింది.

వెండి ధరలు విషయానికొస్తే..

బంగారం ధరల మాదిరిగానే వెండి రేట్లు కూడా స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గురువారం వెండి ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 86,400 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలలో కిలో వెండి ధర రూ. 89,900కి చేరింది.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.