29 April 2024
TV9 Telugu
టెలికం రంగంలో రిలయన్స్ జియోగా ఎయిర్‌టెల్ పోటీ పడుతోంది. వినియోగదారులను ఆకర్షించేందు విధంగా ముందుకెళ్తోంది.
రకరకాల రీఛార్జ్ ప్లాన్స్, డేటా ప్లాన్స్ ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తోంది ఎయిర్‌టెల్. తక్కువ ధరల్లో ప్లాన్స్ తీసుకువస్తోంది.
ఎయిర్‌టెల్ చాలా ప్లాన్‌లతో వస్తుంది. పాత ప్లాన్‌లలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఒక కొత్త ప్లాన్ గురించి తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ 39 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అపరిమిత డేటా. కేవలం 1 రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డేటాకు సంబంధించి, ఇది 20 జీబీ వరకు మాత్రమే అందిస్తుంది.
ఈ ప్లాన్‌లో 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. చెల్లుబాటు ముగిసిన తర్వాత మీరు ఎంబీకి 50 పైసలు చెల్లించాలి. ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్లు.
ఈ ప్లాన్‌లో1 జీబీ డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత, 50p/MB చొప్పున ఛార్జ్ చేయబడుతుంది. తక్కువ డేటాతో ప్లాన్ కోసం ఉత్తమంగా ఉంటుంది.
ఈ ప్లాన్‌లో4జీబీ డేటాను వస్తుంది. రోజువారీ ప్లాన్ ముగిసినట్లయితే ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవడం మంచిది.
రియల్‌మీ స్మార్ట్ ఫోన్ కంపెనీ తన రియల్‌మీ నార్జో 70 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.