విచిత్ర కప్ప, పొట్టలో నుంచి వెలుగు

|

Sep 12, 2020 | 6:56 PM

ఈ విచిత్రం చూడండి కప్ప పొట్టలో నుంచి వెలుగు ఎలా వస్తుందో. అచ్చంగా మినుగురు పురుగులు మెరిసినట్టు ఆ కప్ప పొట్టలో నుంచి లైటింగ్  వస్తుంది.

విచిత్ర కప్ప, పొట్టలో నుంచి వెలుగు
Follow us on

ఈ విచిత్రం చూడండి. కప్ప పొట్టలో నుంచి వెలుగు ఎలా వస్తుందో. అచ్చంగా మినుగురు పురుగులు మెరిసినట్టు ఆ కప్ప పొట్టలో నుంచి లైటింగ్  వస్తుంది. అయితే ఆ వెలుగుకు కల కారణం మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. బహుశా ఆ కప్ప మిణుగురును మింగి ఉండొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను నేచర్ ఈజ్ లిట్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దీన్ని చూసినవాంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగడానికి సైంటిఫిక్ కారణం ఏమైనా ఉందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ కప్ప అరుదైన జాతికి చెంది ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో రచ్చ లేపుతోన్న ఆ క్రేజీ  కప్పపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

దిగంబర దొంగ ఆట కట్టించిన పోలీసులు