మరో సేల్‌కు సిద్ధమైన ‘ఫ్లిప్‌కార్ట్’

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనున్నట్టు తెలిపింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్లపై భారీ రాయితీలు ప్రకటించేందుకు రెడీ అవుతోంది. వీటితోపాటు గృహోపకరణాలు, లార్జ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులు, గార్మెంట్లు వంటి వాటిపైనా ఆఫర్ల వర్షం కురిపించనుంది. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ఈ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి తక్షణ […]

మరో సేల్‌కు సిద్ధమైన 'ఫ్లిప్‌కార్ట్'
Follow us

| Edited By:

Updated on: May 09, 2019 | 7:52 PM

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనున్నట్టు తెలిపింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్లపై భారీ రాయితీలు ప్రకటించేందుకు రెడీ అవుతోంది. వీటితోపాటు గృహోపకరణాలు, లార్జ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులు, గార్మెంట్లు వంటి వాటిపైనా ఆఫర్ల వర్షం కురిపించనుంది. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ఈ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వనుంది. ఈ సేల్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఫ్లిప్‌కార్ట్ శుక్రవారం ప్రకటించనుంది.

Latest Articles
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..

రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..

ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!

మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు

సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి

డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ

NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ

'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..