
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఆదివారం రాకెట్ల దాడి జరిగిందని భద్రతా వర్గాలు తెలిపాయి. అమెరికా ఇరాన్‌ల మద్య ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎన్నో విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న టైగ్రిస్ పశ్చిమ ఒడ్డు నుండి పెద్ద శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.
[svt-event date=”26/01/2020,10:54PM” class=”svt-cd-green” ]
[/svt-event]