ఆ ఇంటికి కరెంట్ బిల్లు ఏకంగా రూ. 7 లక్షలు..

తెలంగాణలో సామాన్య ప్రజలకు కరెంట్ బిల్లులు షాకిస్తున్నాయి. ఓ మొబైల్ షాపుకు ఏకంగా రూ. 12 లక్షలు కరెంట్ బిల్లు రాగా.. తాజాగా మూడు బల్బులు, ఓ ఫ్యాన్ ఉన్న ఇంటికి రూ. 7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు..

ఆ ఇంటికి కరెంట్ బిల్లు ఏకంగా రూ. 7 లక్షలు..

Updated on: Jun 10, 2020 | 1:59 PM

తెలంగాణలో సామాన్య ప్రజలకు కరెంట్ బిల్లులు షాకిస్తున్నాయి. ఓ మొబైల్ షాపుకు ఏకంగా రూ. 12 లక్షలు కరెంట్ బిల్లు రాగా.. తాజాగా మూడు బల్బులు, ఓ ఫ్యాన్ ఉన్న ఇంటికి రూ. 7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు రావడంతో బాధితుడు ఖంగుతిన్నాడు. కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడిలో ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటికి ఏకంగా రూ. 7 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. అది చూసి ఒక్కసారిగా అతడు షాక్‌కు గురయ్యాడు. ఫిబ్రవరిలో కరెంట్ బిల్లు రూ. 414 కట్టినట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు. ఇక ఈ విషయం సంబంధిత ట్రాన్స్‌కో అధికారులకు చేరడంతో వారు టెక్నికల్ పొరపాటు జరిగి ఉండవచ్చునని చెబుతున్నారు.

Also Read: 

జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ ఇసుక ఉచితం..

అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

విజయవాడలో కరోనా టెర్రర్.. కంటైన్మెంట్ జోన్లుగా 42 డివిజన్లు..

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

ఫోన్‌కే కరోనా ఫలితం.. ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన.!

Loading...
Unable to load recommendations.
Follow Us