జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

కరోనాపై పోరులో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహకారం తీసుకోవాలన్న ఆయన.. వెంటనే వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!
Follow us

|

Updated on: Jun 09, 2020 | 10:46 AM

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని.. ఇందుకోసం వార్డు/ గ్రామ వాలంటీర్లతో విస్తృతంగా ప్రచారం చేయించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పైవిధంగా నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 2,3 వారాలు చాలా కీలకమైనవని, ప్రజల్లో కరోనాపై అపోహలు, భయాలు తొలగించే విధంగా వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయించాలని అధికారులకు సూచించారు. ఒకవేళ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే.. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ క్లస్టర్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

కరోనాపై పోరులో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహకారం తీసుకోవాలన్న ఆయన.. వెంటనే వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే అంతర్రాష్ట్ర రాకపోకల వివరాలు గురించి కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 6 రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. కాగా, జిల్లాల వారీగా 71 సెంటర్లలో 15,614 బెడ్లను సిద్దం చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. బోధనాస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9700 పోస్టులను భర్తీ చేసేందుకు గతంలోనే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

Also Read: 

రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ…

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..