గరం గరం ‘చాయ్’.. ఆరోగ్యానికి డేంజర్ భాయ్..!

|

Nov 08, 2020 | 3:25 PM

చాలామంది ప్రజలకు తమ రోజును ఒక కప్పు 'చాయ్'తో ప్రారంభించే అలవాటు ఉంది. కొంతమంది టీని చల్లగా తాగితే.. మరికొందరికి పొగలుకక్కే చాయ్..

గరం గరం చాయ్.. ఆరోగ్యానికి డేంజర్ భాయ్..!
Follow us on

Drinking Very Hot Tea: చాలామంది ప్రజలకు తమ రోజును ఒక కప్పు ‘చాయ్’తో ప్రారంభించే అలవాటు ఉంది. కొంతమంది టీని చల్లగా తాగితే.. మరికొందరికి పొగలుకక్కే చాయ్ తాగడం అంటే భలే ఇష్టం. అయితే ఎక్కువ వేడితో టీ తాగితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ముప్పు రెండింతలు పెరిగే అవకాశం ఉందని పరిశోధకలు తాజాగా ఓ అధ్యయనం తేల్చారు. 60 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకన్నా ఎక్కువ వేడితో ఇష్టపడి టీ తాగేవారికి అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే రిస్క్ ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కాగా, టీని చల్లటి ఉష్ణోగ్రత వద్ద తాగేవారు ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని ఆ పరిశోధన పేర్కొంది.

Also Read:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!