మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ వార్నింగ్

| Edited By:

Apr 28, 2019 | 7:35 PM

మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు. ఉత్తరకోస్తాలో తీరం వెంబడి 70-80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. అలాగే దక్షిణ కోస్తాలో గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ వార్నింగ్
Follow us on