
KXIP vs DC : అంతా అనుకున్నట్లుగానే జరిగింది. పంజాబ్ హ్యాట్రిక్ కొట్టింది. కాస్త టెన్షన్ పెట్టినా.. వరుసగా మూడో విజయం సొంతం చేసుకుంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించింది. 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరింది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. నికోలస్ పూరన్ (53/ 28 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), మాక్స్‌వెల్ (32/24 బంతుల్లో మూడు బౌండరీలు), క్రిస్‌గేల్ (29/ 13 బంతుల్లో మూడు బౌండరీలు , రెండు సిక్సర్లు) రాణించడంతో శిఖర్ ధావన్ (106/ 61 బంతుల్లో 12 బౌండరీలు, మూడు సిక్సర్లు) అద్భుత సెంచరీని వృథా అయింది.
[svt-event title=”పంజాబ్ విజయం” date=”20/10/2020,11:24PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=” దీపక్ హూడా బౌండరీ” date=”20/10/2020,10:54PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”గ్లెన్ మాక్స్‌వెల్ ఔట్” date=”20/10/2020,10:49PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”గ్లెన్ మాక్స్‌వెల్ ఫోర్” date=”20/10/2020,10:46PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”చిరంజీవి” date=”20/10/2020,10:34PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”నికోలస్ పూరన్ ఔట్” date=”20/10/2020,10:31PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”నికోలస్ పూరన్ బౌండరీ” date=”20/10/2020,10:27PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”నికోలస్ పూరన్ సిక్సర్” date=”20/10/2020,10:14PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”నికోలస్ పూరన్” date=”20/10/2020,10:02PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”క్రిస్‌గేల్ ఔట్” date=”20/10/2020,9:59PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=” నికోలస్ పూరన్ బౌండరీ” date=”20/10/2020,9:55PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=” క్రిస్‌గేల్ సిక్సర్” date=”20/10/2020,9:53PM” class=”svt-cd-green” ]
[/svt-event] [/svt-event]
[svt-event title=”కేఎల్ రాహుల్ ఔట్” date=”20/10/2020,9:37PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”కేఎల్ రాహుల్ సిక్సర్” date=”20/10/2020,9:27PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”షిమ్రన్ హెట్‌మైయిర్ ఔట్” date=”20/10/2020,9:09PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”షిమ్రన్ హెట్‌మైయిర్ సిక్సర్” date=”20/10/2020,9:08PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ సెంచరీ” date=”20/10/2020,9:06PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=” మార్కస్ స్టోయినిస్ ఔట్” date=”20/10/2020,9:05PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ సిక్సర్” date=”20/10/2020,8:49PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ బౌండరీ” date=”20/10/2020,8:43PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రిషభ్‌పంత్ ఔట్” date=”20/10/2020,8:37PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ సిక్సర్” date=”20/10/2020,8:31PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రిషభ్‌పంత్ బౌండరీ” date=”20/10/2020,8:21PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ అద్భుతమై బౌండరీలు” date=”20/10/2020,8:19PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ 40వ హాఫ్ సెంచరీ” date=”20/10/2020,8:16PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శ్రేయస్ అయ్యర్ ఔట్” date=”20/10/2020,8:14PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=” శిఖర్ ధావన్ బౌండరీ” date=”20/10/2020,8:12PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”పవర్ ప్లేలో ఢిల్లీ స్కోర్ 53/1″ date=”20/10/2020,8:02PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ బౌండరీ” date=”20/10/2020,7:58PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ బౌండరీ” date=”20/10/2020,7:55PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=” శిఖర్ ధావన్ బౌండరీ” date=”20/10/2020,7:53PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”పృథ్వీషా ఔట్” date=”20/10/2020,7:51PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ తొలి సిక్సర్” date=”20/10/2020,7:40PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ తొలి బౌండరీ ” date=”20/10/2020,7:39PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఇరు జట్ల సభ్యులు వీరే..” date=”20/10/2020,7:23PM” class=”svt-cd-green” ]
ఢిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్‌పంత్, షిమ్రన్ హెట్‌మైయిర్, డేనియల్ సామ్స్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిసొ రబాడ.
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ జట్టు సభ్యులు వీరే..” date=”20/10/2020,7:22PM” class=”svt-cd-green” ]
పంజాబ్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, దీపక్ హూడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్
[/svt-event]
[svt-event title=” పంజాబ్ జట్టు సభ్యులు వీరే..” date=”20/10/2020,7:21PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”టాస్ గెలిచిన ఢిల్లీ” date=”20/10/2020,7:20PM” class=”svt-cd-green” ]
[/svt-event]