కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ @ జూన్.. బీసీసీఐకు కోట్లలో నష్టం.!

Coronavirus Outbreak: భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఈ లీగ్ జరుగుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫ్రాంచైజీల ముందు మూడు ప్లాన్స్‌ను ఉంచినట్లు తెలుస్తోంది. మొదటిగా ఏప్రిల్ 15 తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే కొన్ని మ్యాచులు […]

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ @ జూన్.. బీసీసీఐకు కోట్లలో నష్టం.!
Follow us

|

Updated on: Mar 19, 2020 | 1:38 PM

Coronavirus Outbreak: భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఈ లీగ్ జరుగుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫ్రాంచైజీల ముందు మూడు ప్లాన్స్‌ను ఉంచినట్లు తెలుస్తోంది.

మొదటిగా ఏప్రిల్ 15 తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే కొన్ని మ్యాచులు నిర్వహించి.. ఆ తర్వాత మిగిలిన వాటిని జూన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ తర్వాత రెండవది టోర్నమెంట్‌ను పూర్తిగా తగ్గించి మ్యాచులను కుదించి ఎలాగైనా ఐపీఎల్ ఏప్రిల్- మేలలో పూర్తి చేయాలని చూస్తున్నారు. చివరిగా మూడోవది దాదాపు కాంట్రాక్టులను రద్దు చేసి ఐపీఎల్‌ను ఆపేయాలని యోచిస్తున్నారు. కాగా, ఈ మూడు ఆప్షన్లలో బీసీసీఐ దేనిని అమలు చేసిన నష్టం వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • మొదటి ఆప్షన్‌లో నష్టం తక్కువే జరిగినా.. స్పాన్సర్‌షిప్, బ్రాడ్‌కాస్టింగ్, ఎడ్వర్‌టైజింగ్ రెవిన్యూకు గండి పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. బీసీసీఐ, ఫ్రాంచైజీలు, క్రికెటర్లు, మ్యాచ్ ఆఫీషియల్స్, ఇతరులకు  ఈ నష్టం వాటిల్లుతుందని అంచనా.
  • రెండోది జరిగితే మాత్రం నష్టం సుమారు 90 శాతం జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.. బీసీసీఐ ఖజానాకు దెబ్బపడింది. బ్రాడ్‌కాస్టింగ్, స్పాన్సర్‌షిప్ రైట్స్ ముందుగానే అమ్ముడైపోవడంతో.. వాళ్లు తిరిగి డబ్బులను అడిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ట్రావెల్, హోటల్స్‌ ఇండస్ట్రీ భారీగా పతనం అవుతుంది.
  • చివరి ఆప్షన్‌ను ఎంచుకుంటే అందరికీ నష్టమే జరుగుతుంది. కాంట్రాక్టులు రద్దు కావడం.. టోర్నమెంట్ జరగకపోవడంతో అందరూ కూడా నిరుత్సాహంతో ఇళ్లకు చేరుకోవాలి.

For More News:

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..

Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..

కరోనా ఎఫెక్ట్.. ఒకేసారి ఆరు నెలల రేషన్ సరుకులు…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..

కరోనా అలెర్ట్.. ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక నోడల్ అధికారులు..

ఫ్లాష్: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటన

Latest Articles
తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
ఈ పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్.. గెలుపే లక్ష్యంగా నేతల ప్రచారం..
ఈ పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్.. గెలుపే లక్ష్యంగా నేతల ప్రచారం..
సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 5 వేలకిపైగా..
సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 5 వేలకిపైగా..
వృద్ధులకు బెస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్..ఐదేళ్లలో ఎంత వస్తుంది
వృద్ధులకు బెస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్..ఐదేళ్లలో ఎంత వస్తుంది
ప్రీమియం స్కూటర్లను రిలీజ్ చేసిన ఆంపియర్
ప్రీమియం స్కూటర్లను రిలీజ్ చేసిన ఆంపియర్
పెట్రోల్ బంకు యాజమాని న్యూ ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న జనం..
పెట్రోల్ బంకు యాజమాని న్యూ ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న జనం..
నాయిస్ నయా సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
నాయిస్ నయా సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు టీఎస్పీయస్సీ కీలక అప్‌డేట్..
తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు టీఎస్పీయస్సీ కీలక అప్‌డేట్..
ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. ఇలా చేస్తే సమస్యలన్నీ హాంఫట్
ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. ఇలా చేస్తే సమస్యలన్నీ హాంఫట్