Telugu News Latest Telugu News Corona andhra ap government selected 97 mandals as red zone areas for rapid increase of cases in these spots
Corona Andhra: ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!
Corona Andhra: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 328కి చేరింది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్ జోన్ ప్రాంతాల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 97 ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నట్లు అధికారులు […]
Corona Andhra: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 15,412 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 328కి చేరింది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్ జోన్ ప్రాంతాల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 97 ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులను సూచించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..