Breaking: చిత్తూరు జిల్లా లారీ ఆటో ను ఢీ-నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలికిరి మండలం కడప రోడ్డు మార్గాన స్వరకాయలపేట దగ్గర జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన లారీ ఆటో ను ఢీ కొనడం తో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను పీలేరు ప్రభత్వఆసుపత్రికి తరలిస్తున్నారు.

Updated on: Jul 03, 2020 | 8:32 PM

Follow Us