బీజేపీ షెహన్‌షా ‘అమిత్ షా’నే!

బీజేపీకి జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతున్న అపర చాణక్యుడు అమిత్ షా.. ఈసారిఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర కేబినెట్‌లోకి చేరడంతో.. కమలదళానికి కొత్త బాస్ వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే త్వరలోనే హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్రకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అమిత్ షాను మార్చే ప్రసక్తే లేదని.. ఆ ఎన్నికల వరకూ షానే చీఫ్‌గా కొనసాగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాతే పార్టీ బాధ్యతలు వేరొకరికి కట్టబెడతారని సమాచారం.

బీజేపీ షెహన్‌షా అమిత్ షానే!

Updated on: Jun 13, 2019 | 8:58 PM

బీజేపీకి జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతున్న అపర చాణక్యుడు అమిత్ షా.. ఈసారిఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర కేబినెట్‌లోకి చేరడంతో.. కమలదళానికి కొత్త బాస్ వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే త్వరలోనే హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్రకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అమిత్ షాను మార్చే ప్రసక్తే లేదని.. ఆ ఎన్నికల వరకూ షానే చీఫ్‌గా కొనసాగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాతే పార్టీ బాధ్యతలు వేరొకరికి కట్టబెడతారని సమాచారం.

Loading...
Unable to load recommendations.
Follow Us