బ్రేకింగ్, 19 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇంకా, బీహార్ ఎన్నికల్లో బీజేపీ వరాలు

| Edited By: Pardhasaradhi Peri

Oct 22, 2020 | 4:49 PM

బీహార్ ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అందరికీ ఉచిత వ్యాక్సీన్ సౌకర్యం కల్పిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

బ్రేకింగ్, 19 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇంకా, బీహార్ ఎన్నికల్లో బీజేపీ వరాలు
Follow us on

బీహార్ ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అందరికీ ఉచిత వ్యాక్సీన్ సౌకర్యం కల్పిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తాము పవర్ లోకి వస్తే 10 లక్షల జాబ్స్ ఇస్తామని హామీ ఇస్తే బీజేపీ ఓ అడుగు ముందుకేసి ఈ వాగ్దానం చేసింది. ఈ మేనిఫెస్టోకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.