AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: చాన్స్‌ దొరికితే చాలు ఇంట్లోని అమ్మాయిలను ఇంప్రెస్‌ చేస్తున్న అఖిల్

బిగ్ బాస్ హౌస్ లో పులిహోర రాజా ఎవరంటే ఇప్పుడు అంతా అఖిల్ పేరుచెప్తున్నారు. మొదటినుంచి గుజరాతీ భామ మోనాల్ తో క్లోజ్ గా ఉంటూ వస్తున్న అఖిల్

Bigg Boss 4: చాన్స్‌ దొరికితే చాలు ఇంట్లోని అమ్మాయిలను ఇంప్రెస్‌ చేస్తున్న అఖిల్
Rajeev Rayala
| Edited By: |

Updated on: Dec 12, 2020 | 2:08 PM

Share

బిగ్ బాస్ హౌస్ లో పులిహోర రాజా ఎవరంటే ఇప్పుడు అంతా అఖిల్ పేరుచెప్తున్నారు. మొదటినుంచి గుజరాతీ భామ మోనాల్ తో క్లోజ్ గా ఉంటూ వస్తున్న అఖిల్ ఆ తరవాత హౌస్ లో ఉన్న అమ్మాయిలందరితో పులిహోర కలుపుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. చాన్స్‌ దొరికితే చాలు ఇంట్లోని అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేస్తున్నాడు.

ఆ మధ్య జరిగిన ‘రేస్ టు ఫినాలే’ టాస్కులో విజయం సాధించడం ద్వారా ఓ వారం ముందుగానే ఫైనల్‌లోకి అడుగు పెట్టాడు అఖిల్ దాంతో టాస్క్ లు చేసే పనిలేకపోవడంతో రిలాక్స్ అవుతున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన ఫ్రీడంను ఎంజాయ్ చేస్తున్నాడు. పులిహోర రాజా అన్నందుకే మోనాల్ తో గొడవ పెట్టుకున్న అఖిల్ ఇప్పుడు ఆమె ముందే హారికను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు.

కిచన్ లో హారిక ఎదో పని చేసుకుంటుంటే..అఖిల్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి వెనకనుంచి కౌగిలించుకున్నాడు. ‘ఏం షాంపూ ఇది.. మా దగ్గర లేదే నీ దగ్గరకు ఎలా వచ్చింది? అంటూ ఆమెతో మాటలు కలపడం స్టార్ట్‌ చేశాడు. ఏంట్రా ఇది అంటూనే హారిక కూడా అఖిల్‌తో డబుల్‌ మీనింగ్‌ వచ్చే మాటలు మాట్లాడింది. ‘బాత్‌రూంలోనే ఉంది. నువ్వు కళ్లు ఎక్కడ పెట్టుకుని స్నానం చేస్తున్నావ్’ అని జవాబు ఇచ్చింది హారిక..దానికి బదులుగా అఖిల్ కూడా ‘నేను కళ్లు ఎక్కడ పెట్టుకున్నానో చెబితే బాగోదులే’ అంటూ డబుల్ మీనింగ్ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు వీళిద్దరి రొమాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

Follow Us
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్