Bigg Boss 4 Telugu Finale: జరుగుతోన్న బిగ్ బాస్ ఫైనల్ ఎఫిసోడ్ షూటింగ్..ఆ వార్త ఫేక్..అసలు నిజం ఇదే !

|

Dec 20, 2020 | 2:13 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తెలియబోతుంది. ఆదివారం ఫైనల్ ఎఫిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమైంది.

Bigg Boss 4 Telugu Finale:  జరుగుతోన్న బిగ్ బాస్ ఫైనల్ ఎఫిసోడ్ షూటింగ్..ఆ వార్త ఫేక్..అసలు నిజం ఇదే !
Follow us on

బిగ్ బాస్ తెలుగు సీజన్ విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తెలియబోతుంది. ఆదివారం ఫైనల్ ఎఫిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమైంది. అదిరేపోయే రేంజ్‌లో ఫినాలేను ప్రారంభించారు నిర్వాహకులు. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్  ‌లోని బిగ్ బాస్ ఇంటి లోపల నరాలు తెగిపోయే సస్పెన్స్ నడుస్తుంటే..బయట  మాత్రం చాలా సైలెన్స్ కనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఏరియాలోకి ఎవర్నీ అనుమతించడం లేదు. స్టాఫ్ అండ్ క్రూ కూడా చాలా పరిమితులు పెట్టారు.  ఎంటర్ టైన్మెంట్‌కి సంబంధించి చాలా భాగం శనివారం నాడు షూటింగ్ ఫినిష్ చేశారు. నేడు విజేతను ప్రకటించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం 6లకు టీవీలో ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ ప్రారంభ కానుంది. ఆఫ్ లైన్ తరహాలోనే చిత్రీకరణ అయిపోయిన గంటా, రెండు గంటల వ్యవధిలో ఎపిసోడ్‌ని టెలికాస్ట్ చేయబోతున్నారు. అంటే విజేత ఎవరు అన్న సస్పెన్స్ కొనసాగించేలా నిర్వాహకులు ఈ ప్లాన్ చేశారు. అరియానా బిగ్ బాస్ విజేత అయిపోయింది అని ప్రచారం జరగుతోంది. అది పక్కా ఫేక్..ఇంకా చిత్రీకరణ కంప్లీట్ అవ్వలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Aso Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి