కరుణాకర్ రెడ్డిని చెన్నై అపోలో హాస్పిటల్‌కి తరలింపు

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండోసారి కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా కరుణాకర్ రెడ్డిని అపోలోకి తరలించారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకరరెడ్డితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం.. వయసు రీత్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భూమనకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

Updated on: Oct 10, 2020 | 10:07 AM

Follow Us