రెండో టెస్టులో ఎవరు ఔట్.. ఎవరు ఇన్..టీమిండియా జట్టులో భారీ మార్పులు తప్పదంటున్న విశ్లేషకులు

రెండో టెస్టు కోసం పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన షా, సాహా స్థానాల్లో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా...

రెండో టెస్టులో ఎవరు ఔట్.. ఎవరు ఇన్..టీమిండియా జట్టులో భారీ మార్పులు తప్పదంటున్న విశ్లేషకులు
Follow us

|

Updated on: Dec 21, 2020 | 1:01 AM

Boxing Day Test : రెండో టెస్టు కోసం పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన షా, సాహా స్థానాల్లో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసిన కోహ్లీ సేన రెండో టెస్టులో తమ సత్త చూపించాలనే టార్గెట్‌ ముందుకు కదులుతోంది.

ఇకపై సారథి కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం, గాయం కారణంగా మహ్మద్ షమీ సిరీస్‌కు దూరం కావడంతో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ దృష్టి సారించింది. తొలి టెస్టులో దారుణంగా ఆడి తీవ్ర విమర్శలు మూటకట్టుకున్న ఓపెనర్ పృథ్వీషాతోపాటు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

సాహా స్థానంలో రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. పృథ్వీ షా ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో అతడి స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇక, కోహ్లీ స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేయనున్నారు.తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన షమీ స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ శర్మ కనుక మూడో టెస్టు నాటికి క్వారంటైన్ ముగించుకుని అందుబాటులోకి వస్తే జట్టులో మళ్లీ మార్పు చేర్పులు చోటుచేసుకుంటాయి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో