APSRTC News Update: ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!

|

Dec 30, 2020 | 6:59 PM

APSRTC News Update: ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రజలకు ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్ అందించింది. కోవిడ్ కారణంగా ఆగిపోయిన పల్లె వెలుగు...

APSRTC News Update: ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!
Follow us on

APSRTC News Update: ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రజలకు ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్ అందించింది. కోవిడ్ కారణంగా ఆగిపోయిన పల్లె వెలుగు బస్సులను జనవరి 1వ తేదీ నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణతో మరోసారి ఒప్పందం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా 3,607 అదనపు బస్సులను నడుపుతున్నామని చెప్పిన ఆయన 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కాంప్లిమెంటరీ బస్సు పాసులను ఇస్తున్నామన్నారు. కాగా, 2020లో ఏపీఎస్ఆర్టీసీకి రూ. 2,527 కోట్ల నష్టం వచ్చిందని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు చెప్పుకొచ్చారు.

Also Read:

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు…

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 2021లో కొలువుల జాతర..!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!