నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

AP Ward Sachivalyam Recruitment 2020: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గతేడాది వార్డు/ గ్రామ సచివాలయాల వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ వాటిల్లో మిగిలి ఉన్న ఖాళీలను.. అంతేకాకుండా కొత్త సచివాలయాల్లోని ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్లను కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించగా.. అభ్యర్థులు ఫీజు జనవరి 30వ తేదీలోగా.. ఇక తమ ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 31వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంది. రాత పరీక్షల ద్వారా […]

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
Follow us

|

Updated on: Jan 26, 2020 | 2:31 PM

AP Ward Sachivalyam Recruitment 2020: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గతేడాది వార్డు/ గ్రామ సచివాలయాల వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ వాటిల్లో మిగిలి ఉన్న ఖాళీలను.. అంతేకాకుండా కొత్త సచివాలయాల్లోని ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్లను కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించగా.. అభ్యర్థులు ఫీజు జనవరి 30వ తేదీలోగా.. ఇక తమ ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 31వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంది. రాత పరీక్షల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక పూర్తి వివరాలు, అప్లికేషన్ కోసం ప్రభుత్వ అఫీషియల్ వెబ్‌సైట్ http://gramasachivalayam.ap.gov.in/ ను పరిశీలించండి.

1.వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ (105 పోస్టులు):

విద్యార్హత – డిగ్రీ

వయోపరిమితి – 18-42 సంవత్సరాలు(01.07.2020 నాటికి), అటు నిబంధనలు ప్రకారం ఎస్సి, ఎస్టీ, దివ్యాంగులు మొదలగున వారికి సడలింపులు వర్తిస్తాయి

2.వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్-2)(371 పోస్టులు):

విద్యార్హత – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్/ మెకానికల్)తో పాటు ఆపై విద్యార్హతలు

వయస్సు – 01.07.2020 నాటికి 18-42 సంవత్సరాలు మధ్య ఉండాలి

3.వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2)( 513 పోస్టులు):

విద్యార్హత – డిగ్రీ (సైన్స్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్)/ బీఎస్సీ (హానర్స్)/ ఎంఎస్సీ (శానిటేషన్ సైన్సెస్/ బయోటెక్నాలజీ/ మైక్రోబయాలజీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ బోటనీ/ జువాలజీ/ బయోసైన్సెస్)

వయస్సు – 18-42 సంవత్సరాలు(01.07.2020 నాటికి)

4.వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ (100 పోస్టులు):

విద్యార్హత – కంప్యూటర్ సైన్స్ లేదా బీటెక్/ బీఎస్సీ/ బీసీఏ/ ఎంసీఏ

వయోపరిమితి – 18-42 సంవత్సరాలు(01.07.2020 నాటికి)

5.వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2)(844 పోస్టులు):

విద్యార్హత – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్)/ఎల్‌ఏఏ లేదా బీఆర్క్/ బీప్లానింగ్, ఆపై విద్యార్హత

వయోపరిమితి – 18-42 సంవత్సరాలు(01.07.2020 నాటికి)

6.వార్డు వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2)(213 పోస్టులు):

విద్యార్హత – సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ

వయస్సు – 18-42 సంవత్సరాలు(01.07.2020 నాటికి)

దరఖాస్తు, పరీక్ష ఫీజు కలిపి రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. అటు ఎస్సి, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మాత్రం పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లభిస్తోంది. ఇక నాన్- లోకల్ డిస్ట్రిక్ట్స్‌కు అప్లై చేసుకునే వారు జిల్లాకు రూ.100 చొప్పున అదనంగా కట్టాల్సి ఉంటుంది. కాగా, పూర్తి వివరాలు, ఆన్లైన్ అప్లికేషన్ కోసం ప్రభుత్వ అఫిషీయల్ వెబ్‌సైట్‌ను చూడండి.

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్