ఏపీ కొత్త మంత్రులకు ఇన్నోవా కార్లు

జగన్ కేబినేట్‌లో మంత్రులుగా 25మంది ప్రమాణస్వీకారం చేశారు. కొద్ది సేపటి క్రితమే వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియగా.. వారందరికీ అధికారులు ఇన్నోనా కార్లను కేటాయించారు. కాగా 25మంది మంత్రులకు సీఎం జగన్ ఏఏ శాఖలు ఇవ్వబోతున్నారన్నది సాయంత్రం లోగా తేలనుంది.

ఏపీ కొత్త మంత్రులకు ఇన్నోవా కార్లు

Updated on: Jun 08, 2019 | 1:22 PM

జగన్ కేబినేట్‌లో మంత్రులుగా 25మంది ప్రమాణస్వీకారం చేశారు. కొద్ది సేపటి క్రితమే వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియగా.. వారందరికీ అధికారులు ఇన్నోనా కార్లను కేటాయించారు. కాగా 25మంది మంత్రులకు సీఎం జగన్ ఏఏ శాఖలు ఇవ్వబోతున్నారన్నది సాయంత్రం లోగా తేలనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us