ఏపీలో వ్యాపారులకు గుడ్ న్యూస్

|

Aug 07, 2020 | 11:00 PM

AP Government Tells Good News To Street Vendors : స్ట్రీట్ వెండర్స్, సూక్ష్మ మధ్య తరగతి వారికి ఏపీ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ నుండి లోన్లు తీసుకునే సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీని మినహాయింపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎస్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్ష మంది సూక్ష్మ, మధ్య, చిన్న తరహా వ్యాపారులకు రూ.7,300 […]

ఏపీలో వ్యాపారులకు గుడ్ న్యూస్
Follow us on

AP Government Tells Good News To Street Vendors : స్ట్రీట్ వెండర్స్, సూక్ష్మ మధ్య తరగతి వారికి ఏపీ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ నుండి లోన్లు తీసుకునే సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీని మినహాయింపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎస్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్ష మంది సూక్ష్మ, మధ్య, చిన్న తరహా వ్యాపారులకు రూ.7,300 కోట్లు మేర లాభం చేకూరనుంది. అలాగే 3.5 లక్షల మంది స్ట్రీట్ వెండర్లకు రూ.350 కోట్ల మేర లబ్ది చేకూరనుంది.