బ్రేకింగ్: మిర్యాలగూడ పీఎస్‌కు అమృత..అతడిపై కంప్లైంట్..

అమృత మిర్యాలగూడ పీఎస్‌కు వెళ్లి విజయ్ అనే వ్యక్తిపై కంప్లైంట్ ఇచ్చింది. తమ సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీం కుమారుడికి చేరవేస్తున్నాడని అమృత ఫిర్యాదులో పేర్కొంది. విజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. విజయ్ అమృత ఇంటి ఎదురుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న  అనంతరం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. తండ్రి చివరిచూపుకు స్మశానికి వెళ్లిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అమృతకు, ఆమె బాబాయి […]

బ్రేకింగ్: మిర్యాలగూడ పీఎస్‌కు అమృత..అతడిపై కంప్లైంట్..
Follow us

|

Updated on: Mar 15, 2020 | 8:54 PM

అమృత మిర్యాలగూడ పీఎస్‌కు వెళ్లి విజయ్ అనే వ్యక్తిపై కంప్లైంట్ ఇచ్చింది. తమ సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీం కుమారుడికి చేరవేస్తున్నాడని అమృత ఫిర్యాదులో పేర్కొంది. విజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. విజయ్ అమృత ఇంటి ఎదురుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న  అనంతరం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. తండ్రి చివరిచూపుకు స్మశానికి వెళ్లిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అమృతకు, ఆమె బాబాయి శ్రవణ్‌కు మధ్య మాటల యుద్దం జరిగింది. కాగా ఇటీవల తల్లి గిరిజ దగ్గరికి వెళ్లిన అమృత ఆమెను ఓదార్చి వచ్చింది.

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్