బ్రేకింగ్.. భైంసాలో మళ్ళీ టెన్షన్ టెన్షన్..

నిర్మల్ జిల్లా భైంసాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మునిసిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం.. ఇటీవల భైంసాలో జరిగిన ఘర్షణలకు నిరసిస్తూ.. బీజేపీకి చెందిన కౌన్సిలర్లు నల్ల బ్యాడ్జీలను ధరించి వారి నిరసనలు తెలియజేశారు. వీరితో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించారు. అనంతరం ఘర్షణలు చోటుచేసుకున్న కోర్బగా గల్లి , కిషన్ కుంట ప్రాంతాల్లో పర్యటించేందుకు ర్యాలీగా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకోవడంతో.. పోలీసులు […]

బ్రేకింగ్.. భైంసాలో మళ్ళీ టెన్షన్ టెన్షన్..

Updated on: Jan 27, 2020 | 12:41 PM

నిర్మల్ జిల్లా భైంసాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మునిసిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం.. ఇటీవల భైంసాలో జరిగిన ఘర్షణలకు నిరసిస్తూ.. బీజేపీకి చెందిన కౌన్సిలర్లు నల్ల బ్యాడ్జీలను ధరించి వారి నిరసనలు తెలియజేశారు. వీరితో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించారు. అనంతరం ఘర్షణలు చోటుచేసుకున్న కోర్బగా గల్లి , కిషన్ కుంట ప్రాంతాల్లో పర్యటించేందుకు ర్యాలీగా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకోవడంతో.. పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us