నైవేలి లిగ్నైట్ లో పేలిన బాయిలర్.. 6గురు మృతి.. 25మందికి గాయాలు..

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ విద్యుత్ ప్లాంట్‌లో జరిగిన బాయిలర్ పేలుడులో 17 మంది కార్మికులు గాయపడ్డారు. నైవేలి లిగ్నైట్

నైవేలి లిగ్నైట్ లో పేలిన బాయిలర్.. 6గురు మృతి.. 25మందికి గాయాలు..
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 12:53 PM

Neyveli Lignite power plant boiler explosion: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ విద్యుత్ ప్లాంట్‌లో జరిగిన బాయిలర్ పేలుడులో ఆరుగురు మృతి చెందారు, పాతికమంది కార్మికులు గాయపడ్డారు. నైవేలి లిగ్నైట్ ప్లాంట్ స్టేజ్ 2 లోని బాయిలర్లో పేలుడు సంభవించింది. క్షతగాత్రులను ఎన్‌ఎల్‌సి లిగ్నైట్ ఆసుపత్రికి తరలించారు. మే నెలలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్‌ప్లాజాలు..

Latest Articles
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్

టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర

మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో

ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది

హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?

ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!

అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు

సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..