జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు టెర్రరిస్టుల హతం

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదలు హతమయ్యారు. కుల్గాం జిల్లా నిపొరకు సమీపంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంద తనిఖీలు నిర్వహించారు...

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ఇద్దరు టెర్రరిస్టుల హతం
Follow us

|

Updated on: Jun 13, 2020 | 8:37 AM

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదలు హతమయ్యారు. కుల్గాం జిల్లా నిపొరకు సమీపంలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరి కదలికల్ని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో గుర్తు తెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో జమ్ముకశ్మీర్ పోలీసులు, సైన్యానికి చెందిన 19 మంది ఆర్ఆర్ దళాలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండగా.. మరో వైపు ఉగ్రవాదుల కదలికలు పెరగడం ఆందోళనకు గురి చేస్తున్నాయి. టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

ఇదిలావుంటే పాకిస్తాన్ మరోమారు తమ వక్రబుద్ధిని చూపించింది. బాల్కోట్, మంజాకోట్, సెక్టార్లలో శుక్రవారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది. సరిహద్దుల వెంట భారీ స్థాయిలో మోర్టార్లతో దాడి చేసింది. వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టాయి.

Latest Articles
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..