IPL 2020: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ సీజన్‌కు కెప్టెన్‌గా వార్నర్..

ఐపీఎల్ 13వ సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యం జట్టులో కీలక మార్పులను చేస్తోంది. ఈ సీజన్‌కు కేన్ విలియమ్సన్ స్థానంలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు...

IPL 2020: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ సీజన్‌కు కెప్టెన్‌గా వార్నర్..
Follow us

|

Updated on: Feb 27, 2020 | 3:38 PM

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యం జట్టులో కీలక మార్పులను చేస్తోంది. ఈ సీజన్‌కు కేన్ విలియమ్సన్ స్థానంలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు SRH తమ అధికారిక ట్విట్టర్‌లో ద్వారా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.

Also Read: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కీలక మ్యాచ్‌కు కోహ్లీ డౌటే.?

Also Read: శృంగార సర్వేలో షాకింగ్ న్యూస్.. మహిళలూ టాపేనట.!

దీనికి వార్నర్ కూడా స్పందించి రీ-ట్వీట్ చేశాడు. రెండోసారి కెప్టెన్‌గా ఎన్నికవడం ఎంతో సంతోషంగా ఉంది. జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని వార్నర్ పేర్కొన్నాడు. కాగా, 2015-17 వరకు మూడు సీజన్లకు గానూ వార్నర్ సన్‌రైజర్స్‌కు సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత బాల్ టాంపరింగ్ వివాదంతో కెప్టెన్సీ కోల్పోయి కొంతకాలం క్రికెట్‌కు దూరమైనా రీ-ఎంట్రీలో తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు. అటు 2016లో వార్నర్ నేతృత్వంలోనే సన్‌రైజర్స్ టైటిల్ కైవసం చేసుకుంది.

Also Read: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు