Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

Gleeden: శృంగార సర్వేలో షాకింగ్ న్యూస్.. మహిళలూ టాపేనట.!

భారతదేశంలో ఇప్పటికీ సెక్స్ లేదా శారీరక సాన్నిహిత్యంపై ఏది బహిర్గతంగా మాట్లాడినా నిషిధ్ధంగా భావిస్తారు. అలాగే వివాహేతర సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి. అది కూడా ఈ ఆధునిక కాలంలో సర్వ సాధారణం అయిపోయింది...
Extra Marital Affair, Gleeden: శృంగార సర్వేలో షాకింగ్ న్యూస్.. మహిళలూ టాపేనట.!

Extra Marital Affair: భారతదేశంలో ఇప్పటికీ సెక్స్ లేదా శారీరక సాన్నిహిత్యంపై ఏది బహిర్గతంగా మాట్లాడినా నిషిధ్ధంగా భావిస్తారు. అలాగే వివాహేతర సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి. అది కూడా ఈ ఆధునిక కాలంలో సర్వ సాధారణం అయిపోయింది. కట్టుకున్న భార్యకు తెలియకుండా భర్త వేరొకరితోనో లేక సన్నిహితమైన వ్యక్తితోనో వివాహేతర సంబంధాలను నెరపుతున్న వైనం కొత్తమీ కాదు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు పురుషులే అధికశాతం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తాజాగా ఓ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. జీవిత భాగస్వామిని మోసం చేసే విషయంలో పురుషుల కంటే మహిళలే పైచేయి సాధించారని ఆ నివేదిక చెబుతోంది.

ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి 1,500 మందితో ఈ సర్వేను నిర్వహించారు. తన భర్త కాకుండా వేరే వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు అంగీకరించిన మహిళల్లో వివాహితలే ఎక్కువ మంది ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. 

Also Read: నిర్మాతలుగా మారనున్న లక్కీ కపుల్..?

ఈ అధ్యయనం ప్రకారం 25-50 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 55 శాతం మంది తమ జీవిత భాగస్వాములను చీట్ చేసి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. అందులో 56 శాతం మగువలు ఉంటే.. 48 శాతం పురుషుల సంఖ్య నమోదైంది. ఇక ఇది గ్లీడెన్ అనే డేటింగ్ యాప్ చేసిన సర్వేలో తేటతెల్లమైంది.

Also Read: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!

Related Tags