ఉన్నావ్ ఘటన: మరో బీజేపీ నేతపై కేసు నమోదు

ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నంగా భావిస్తున్న కేసుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఈ ఘటనలో తాజాగా మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో బీజేపీ నేత అరుణ్ సింగ్ ఉన్నాడు. ఇతడు ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉన్న రవీంద్ర సింగ్ బంధువే కాక.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుల్‌దీప్ సెంగర్‌కు అనుచరుడు కావడం గమనర్హం. కాగా రెండేళ్ల నాటి ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ఇటీవల ప్రమాదానికి […]

ఉన్నావ్ ఘటన: మరో బీజేపీ నేతపై కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 8:36 AM

ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నంగా భావిస్తున్న కేసుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఈ ఘటనలో తాజాగా మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో బీజేపీ నేత అరుణ్ సింగ్ ఉన్నాడు. ఇతడు ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉన్న రవీంద్ర సింగ్ బంధువే కాక.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుల్‌దీప్ సెంగర్‌కు అనుచరుడు కావడం గమనర్హం.

కాగా రెండేళ్ల నాటి ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ఇటీవల ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇది హత్యాప్రయత్నమేనని కుటుంబసభ్యులు ఆరోపించడంతో దీనిని కేంద్రం సీబీఐకి అప్పగించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ మొత్తం 25మందిపై కేసు నమోదు చేసింది.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!