ఆకట్టుకుంటున్న సోలార్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్

మహబూబ్ నగర్లో సోలార్ మొబైల్ చార్జింగ్ కేంద్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటుచేసిన ఈ సోలార్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు మంచి ఫలితాలనిస్తున్నాయి. నిత్యం ఏదో పనిమీద నగరానికి వచ్చే ప్రజలు స్థానిక వాసుల కోసం అధికారులు ఈ ఏర్పాటు చేశారు. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోగానే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సోలార్ ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మహాబూబ్ నగర్లో ఏడు ప్రదేశాల్లో వీటిని అందుబాటులో ఉంచారు. అన్నిరకాల సెల్ ఫోన్లు […]

ఆకట్టుకుంటున్న సోలార్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:11 PM

మహబూబ్ నగర్లో సోలార్ మొబైల్ చార్జింగ్ కేంద్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటుచేసిన ఈ సోలార్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు మంచి ఫలితాలనిస్తున్నాయి. నిత్యం ఏదో పనిమీద నగరానికి వచ్చే ప్రజలు స్థానిక వాసుల కోసం అధికారులు ఈ ఏర్పాటు చేశారు. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోగానే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సోలార్ ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మహాబూబ్ నగర్లో ఏడు ప్రదేశాల్లో వీటిని అందుబాటులో ఉంచారు. అన్నిరకాల సెల్ ఫోన్లు ఛార్జింగ్ చేసుకునేలా సదుపాయం కల్పించారు. వీటి ఏర్పాట్లుపై సెల్ ఫోన్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో