పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన అపాచీ..

యుద్ధ రంగంలో ఎంతో ఉపయోగపడే అపాచీ హెలికాప్టర్‌.. పంజాబ్‌లోని హోషియార్ పూర్ పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ అపాచీ ఫైటర్‌ చాపర్.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్ అయిన గంట సేపటికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కంట్రోల్ ప్యానెలస్ ముందస్తు హెచ్చిరకలతో.. హెలికాప్టర్‌ను పొలాల్లోనే ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం కానీ.. ఎలాంటి నష్టం కానీ జరగలేదు. హెలికాప్టర్లోని ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. […]

పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన అపాచీ..
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 6:30 PM

యుద్ధ రంగంలో ఎంతో ఉపయోగపడే అపాచీ హెలికాప్టర్‌.. పంజాబ్‌లోని హోషియార్ పూర్ పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ అపాచీ ఫైటర్‌ చాపర్.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్ అయిన గంట సేపటికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కంట్రోల్ ప్యానెలస్ ముందస్తు హెచ్చిరకలతో.. హెలికాప్టర్‌ను పొలాల్లోనే ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం కానీ.. ఎలాంటి నష్టం కానీ జరగలేదు. హెలికాప్టర్లోని ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. అంతేకాదు.. హెలికాప్టర్‌కు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. హెలికాప్టర్‌లోని సాంకేతిక లోపాలను సరిచేసి.. ఎయిర్‌ బేస్‌కు పంపుతామని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి.

కాగా.. భారత వాయు సేనకు చెందిన ఈ అపాచీ హెలికాప్టర్లు గతేడాది సెప్టెంబర్‌లో పంజాబ్ పఠాన్‌కోట్‌కు చేరాయి. మొత్తం 8 అపాచీలను తొలి విడతగా అమెరికా భారత్‌కు అందించింది. ప్రపంచంలోనే అత్యంత ఆధునాతన టెక్నాలజీతో పాటు.. మల్టీ సర్వీస్‌లకు ఉపయోగపడుతుందన్న పేరు ఈ ఏహెచ్-64ఈ అపాచీకి సొంతం. 2015 సెప్టెంబర్‌లో భారత వైమానిక దళం.. 22 అపాచీ హెలికాప్టర్ల కోసం అమెరికా ప్రభుత్వం, బోయింగ్ లిమిటెడ్‌తో అగ్రిమెంట్‌ చేసుకుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు