అర్థరాత్రి వేళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సర్‌‌ప్రైజ్ చెక్స్, ప్రత్యేక నిఘా పెట్టిన చంద్రాయణగుట్ట పోలీసులు

Police Surprise checks : హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు అర్థరాత్రి సర్‌ప్రైజ్ చెక్స్ చేపట్టారు. బండ్లగూడ దగ్గర చాంద్రాయణగుట్ట పోలీసులు ఆకస్మిక..

అర్థరాత్రి వేళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సర్‌‌ప్రైజ్ చెక్స్, ప్రత్యేక నిఘా పెట్టిన చంద్రాయణగుట్ట పోలీసులు
Follow us

|

Updated on: Jan 17, 2021 | 8:23 AM

Police Surprise Checks : హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు అర్థరాత్రి సర్‌ప్రైజ్ చెక్స్ చేపట్టారు. బండ్లగూడ దగ్గర చాంద్రాయణగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బండ్లగూడ అదనపు సిఐ రవి వర్మ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. దొంగ వాహనాలు పై ఎవరైనా తిరుగుతున్నారా? అనే అనుమానంతో వాహనాల ధ్రువపత్రాలు చూస్తూ చెకింగ్స్ నిర్వహించారు. సరైన నెంబర్ ప్లేట్లు పెట్టని వాహనాలు, డ్రంకన్ డ్రైవ్, సౌండ్ పొల్యూషన్ వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తంగా రాత్రి తనిఖీల్లో 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు.

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్

అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..

కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..

Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే

పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..

శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం

హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్