వ్యాపారి అంత్యక్రియలు నిర్వహించిన జీహెచ్ఎంసీ సిబ్బంది

కరోనా మహమ్మారి హైదరాబాద్ లో ఓ వ్యాపారి కుటుంబాన్ని అనాథగా మార్చింది. అందరు ఉండీ కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది దహనసంస్కారాలు నిర్వహించారు

వ్యాపారి అంత్యక్రియలు నిర్వహించిన జీహెచ్ఎంసీ సిబ్బంది
Follow us

|

Updated on: Jun 01, 2020 | 2:44 PM

కరోనా మహమ్మారి హైదరాబాద్ లో ఓ వ్యాపారి కుటుంబాన్ని అనాథగా మార్చింది. అందరు ఉండీ కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది దహనసంస్కారాలు నిర్వహించారు. ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్ దయా రామార్కెట్లో వస్త్రాల దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి(60)ని బలితీసుకుంది. ఆయనకు పదిరోజుల క్రితం జ్వరం రావడంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోగా, మూడు రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. దీంతో గాంధీలో చికిత్స అందించారు. అతనితో పాటు కుటుంబసభ్యులు భార్య, ఇద్దరు కుమార్తెలకు పరీక్షలు నిర్వహించారు. భార్య, చిన్న కూతురికి పాజటివ్ వచ్చింది. వీరిద్దరిని గాంధీలోనే చేర్చారు. పెద్ద కూతురును మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉంటోంది. అయితే, గాంధీలో చికిత్స పొందుతున్న వ్యాపారి కరోనా ను జయంచలేక ముృతి చెందాడు. అతని మృతదేహాన్ని భార్య, చిన్న కూతురుకు, పెద్దకూతురుకు, అన్నదమ్ములతో పాటు మరికొద్దిమంది బంధువులకు గాంధీ మార్చురీ వద్ద ముషీరాబాద్ పోలీసులు చూసే అవకాశాన్ని కల్పించారు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుటుంబసభ్యులకు పాజిటివ్ రావడంతో గాంధీలో ఉన్నారు. క్వారంటైన్లోఉన్న కూతురు ఏమీ చేయలేనిస్థితిలో ఉండడంతో బంధువులు ఎవరూ ముందుకు రావడానికి ధైర్యం చేయలేకపోయారు. దీంతో ఆతని అంత్యక్రియలు ఎర్రగడ్డ ఈఎస్ఐ వద్ద గల శ్మశాన వాటికలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించారు. అతని ఇంటి పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటైజ్ చేసి, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పరీక్షలు చేశారు. వ్యాపారి మృతి దయారామార్కెట్లోని స్థానికులను తీవ్ర కలవరానికి గురిచేసింది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో