ఇవేం పిచ్చి డ్రాయింగ్‌లు కాదు.. నిందితురాలిని పట్టుకునేందుకు ఆరేళ్ల పిల్లలు వేసిన స్కెచ్‌లు

సాధారణంగా ఏదైనా క్రైమ్‌ జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు స్కెచ్‌లు వేసే వారి సాయం తీసుకుంటుంటారు పోలీసులు.

ఇవేం పిచ్చి డ్రాయింగ్‌లు కాదు.. నిందితురాలిని పట్టుకునేందుకు ఆరేళ్ల పిల్లలు వేసిన స్కెచ్‌లు
Follow us

| Edited By:

Updated on: Nov 14, 2020 | 3:09 PM

Six-year-olds sketch: సాధారణంగా ఏదైనా క్రైమ్‌ జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు స్కెచ్‌లు వేసే వారి సాయం తీసుకుంటుంటారు పోలీసులు. కానీ జర్మనీలో మాత్రం ఆరేళ్ల పిల్లల సాయం తీసుకున్నారు. వారిని తమ టీమ్‌లో పెట్టుకోవడంతో పాటు ఆ పిల్లల స్కెచ్‌ ఆధారంగా దర్యాప్తును కూడా చేస్తున్నారు. చదువుతుంటే కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. నిజంగా మీరు చదివేది మాత్రం నిజమే. (పీపీఈ కిట్‌ ధరించి రోడ్డుపై వచ్చిన వ్యక్తి.. జనాలు పరుగో పరుగు)

వివరాల్లోకి వెళ్తే.. జర్మన్‌లోని హామ్‌ అనే నగరంలో ఓ మహిళా డ్రైవర్ నిర్లక్ష్యంగా కారును నడుపుతూ రోడ్డు అవరోధాన్ని(రోడ్‌ బారియర్‌) పగులగొట్టింది. ఆ తరువాత దాన్ని పట్టించుకోకుండా అలానే వెళ్లిపోయింది. ఆ సమయంలో రోడ్డును దాటే ప్రయత్నం చేస్తోన్న నలుగురు ఆరేళ్ల పిల్లలను ఆ మహిళా డ్రైవర్‌ని చూశారు. వెంటనే తమ టీచర్‌ దగ్గరికి వెళ్లి చెప్పగా.. ఆమె పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. అలాగే నిందితురాలి ఫొటోను గీయాలంటూ టీచర్‌ వారికి చెప్పగా.. వారు స్కెచ్‌ వేశారు. (గ్రామీణ యువతి పాత్రలో ఒదిగిపోయిన కుమారి.. ‘రాధ’గా హెబా పటేల్‌ లుక్ చూశారా..!)

ఇక ఈ స్కెచ్‌లను జర్మన్‌ పోలీసులు తమ సోషల్ మీడియాలో షేర్ చేసి, ఈ పిల్లలు తమ ఇన్వెస్టిగేషన్‌లో భాగం అయ్యారు అని తెలిపారు. ఇక ఈ డ్రాయింగ్‌లపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. సూపర్‌ కిడ్స్ అని కొందరు, వీరిని చూసి పెద్దలు నేర్చుకోవాలని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఆ పిల్లలు వేసిన డ్రాయింగ్‌లు మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. (శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న హర్యానా సీఎం.. ఐజీఎంసీకి తరలింపు)

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!