Optical Illusion: 11 సెకన్లలో 7 డాట్స్ డైస్‌ని కనుక్కోండి చూద్దాం..!

ఆప్టికల్ ఇల్యూషన్ అనేది మనం చూస్తున్న దృశ్యాన్ని గందరగోళంగా.. తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి. అంటే మన కళ్లు ఒక విషయం వేరేలా చూస్తాయి కానీ అది నిజంలో కొన్నిసార్లు అలా ఉండదు. ఇది మన దృష్టి, మెదడు కలిసి పని చేస్తేనే కనుక్కోగలుగుతాము. ఇవాళ మరో టాస్క్ తో మీ ముందుకు ఇలా.

Optical Illusion: 11 సెకన్లలో 7 డాట్స్ డైస్‌ని కనుక్కోండి చూద్దాం..!
Optical Illusion

Updated on: Jan 27, 2025 | 10:47 AM

ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ లో డైస్‌లతో నిండిన ఫోటో ఉంటుంది. ఈ ఫోటోలో 7 డాట్స్ తో ఉన్న ఒక డైస్ ఉంది. దీన్ని మీరు 11 సెకన్లలో గుర్తించాలి. చాలా ఈజీ టాస్క్ ఇది. ఫోటోలో చాలా డైస్‌లు అన్ని సాధారణంగా ఉంటాయి. ఒక్కటి మాత్రం 7 డాట్స్ తో ఉంది. మీరు చాలా సులభంగా దీన్ని గుర్తించగలరు.

ఈ టాస్క్ చాలా సరదా గాను ఉంటుంది. మీరు మొదట ఈ ఫోటోని చూసినప్పుడు సులభంగా అనిపిస్తుంది. డాట్స్ పొరపాట్లు, డైస్‌ల మధ్య కలవడం విభిన్నమైన డైస్‌ను గుర్తించడం కొంచం కష్టంగా ఉంటుంది. తక్కువ సమయంలో మెదడును వేగంగా ఆలోచించడానికి ఇది ఒక చక్కని సాధనంగా ఉంటుంది. మీరు ఆ ప్రత్యేకమైన డైస్‌ను సమయానికి కనుగొనలేకపోతే ఆందోళన చెందకండి. ఇదిగో ఇక్కడే ఉంది ఆ 7 డాట్స్ డైస్..!

మీరు 7 డాట్స్ తో ఉన్న డైస్‌ను కనుగొన్నారా..? కనిపెట్టిన వారికి అభినందనలు. గుర్తించలేకపోయినా వారు ఇలాంటి పజిల్స్‌తో మరిన్ని ప్రాక్టీస్ చేస్తూ మీ ప్రతిభను మెరుగుపరచుకోండి. ప్రతి ప్రయత్నం మీ మెదడును పదును పెట్టేందుకు దోహదం చేస్తుంది.