ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా.? అయితే మీకు క్యాన్సర్ వచ్చినట్టే.! బిత్తరపోయే విషయాలు..

కార్లలో ప్రయాణించడం అంటే అందరికీ ఇష్టమే. కారు ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి సమయానికి చేరుకోవచ్చు. ట్రాఫిక్‌ సమస్యలు మామూలే అనుకోండి.. అయినా కారు ప్రయాణం సౌలభ్యమే వేరు. అయితే , ఆ కారు జ‌ర్నీ వ‌ల్ల క్యాన్సర్ బారిన ప‌డే అవ‌కాశం ఉందంటే నమ్ముతారా?

ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా.? అయితే మీకు క్యాన్సర్ వచ్చినట్టే.! బిత్తరపోయే విషయాలు..
Car Ac
Follow us

|

Updated on: May 09, 2024 | 4:24 PM

కార్లలో ప్రయాణించడం అంటే అందరికీ ఇష్టమే. కారు ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి సమయానికి చేరుకోవచ్చు. ట్రాఫిక్‌ సమస్యలు మామూలే అనుకోండి.. అయినా కారు ప్రయాణం సౌలభ్యమే వేరు. అయితే , ఆ కారు జ‌ర్నీ వ‌ల్ల క్యాన్సర్ బారిన ప‌డే అవ‌కాశం ఉందంటే నమ్ముతారా? మీరు విన్నది నిజమే.. తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం గుర్తించారు. కార్లలో ఉన్నప్పుడు ప్రయాణికులు క్యాన్సర్ కార‌క కెమిక‌ల్స్ పీలుస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయ‌నం వెల్లడించింది.

కారులో ప్రయాణించేటప్పుడు వచ్చే వాసనలు కాన్సర్‌కు దారితీస్తాయని అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్‌ టాక్సాలజీ ప్రోగ్రామ్‌లో భాగంగా చేసిన అధ్యయ‌నంలో బయటపడింది. ఇక ఈ అధ్యయ‌నం కోసం 2015 నుంచి 2022 మధ్య కాలంలో వచ్చిన 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్లపై ప‌రిశోధ‌కులు రీసెర్చ్ చేశారు. ఈ అధ్యయ‌నంలో కొన్ని ఆశ్చర్య‌కరమైన‌ విషయాలు వెలుగు చూశాయి. 99 శాతం కార్లలో ప్రమాదకరమైన రసాయనాలు వెలువడినట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. వాటి నుంచి అగ్ని ప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ అనే కెమికల్స్, క్యాన్సర్ వ్యాధికి కారణమ‌య్యే TDCIPP, TCEP అనే రసాయనాలు కార్ల నుంచి విడుదల‌వుతున్నట్లు ప‌రిశోధ‌కులు కనుగొన్నారు. ఇక కార్లలో ప‌లు కార‌ణాల వ‌ల్ల వ్యాపించే మంటలను అదుపు చేసే కెమికల్స్ వలన ఎలాంటి ప్రయోజనం ఉండదనే విష‌యాన్ని అమెరికా హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన అధ్యయ‌నంలో వెల్లడ‌యిన‌ట్లు పరిశోధకులు తెలియ‌జేశారు.

డైలీ కారులో స‌గ‌టున గంటసేపు ప్రయాణం చేస్తే క‌చ్చితంగా ఆరోగ్యానికి హాని క‌లుగులుతుందని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన లీడ్ రీసెర్చర్ అండ్ టాక్సికాలజీ సైంటిస్ట్ రెబెకా హోయిన్ వెల్లడించారు. ఇక వేసవిలో ఈ కెమికల్స్ అధిక మోతాదులో విడుదల అవుతాయని నిపుణులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. కార్లలో విడుదలయ్యే క్యాన్సర్ కారక రసాయనాలను తగ్గించేందుకు గ్రీన్ సైన్స్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ కొన్ని సూచ‌నలు చేశారు. అవేంటంటే.. వీలైనప్పుడల్లా నీడలో లేదా బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో కార్లను పార్క్ చేయాలి. పార్క్ చేసిన కార్లలో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌కూడదు. వేస‌వి కాలంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సహజ పదార్థాలతో తయారు చేయబడిన సీట్ కవర్లు, ఇతర కార్ ఇంటీరియర్ ఉపకరణాలను ఉపయోగించడం మంచిది. త‌క్కువ దూరం ప్రయాణం చేసే సమయంలో కిటికీలను తెరిచి వెంటిలేషన్‌ సరిగా ఉండేలా చూసుకోవాలి.

Latest Articles
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?