యూరిక్ యాసిడ్ తగ్గించే బెస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవే..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

Updated on: Feb 23, 2025 | 10:31 PM

డేట్స్ నుంచి జీడిపప్పు వరకు.. శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. కొన్ని ఎండిన పండ్లు సహజంగానే శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మూత్రాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శరీరానికి శక్తిని అందిస్తాయి. అయితే వీటిని రోజు లిమిటెడ్ గా తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

1 / 7
శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే మందులు ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ కొన్ని ఆహారాలు కూడా యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని ఎండిన పండ్లు ఈ సమస్యల్ని తగ్గించడంలో మీకు సహాయపడతాయి. వీటిలో ఉండే ముఖ్యమైన పోషకాలు, ఆక్సిడెంట్లు, వాపు తగ్గించే లక్షణాలు యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.

2 / 7
బాదం మెగ్నీషియం అధికంగా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మెటబాలిజం మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. బాదం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతాయి.

3 / 7
పిస్తాల్లో పాలిఫినాల్స్, ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. అలాగే పిస్తా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందిస్తుంది. దీన్ని ఉదయం భోజనంలో చేర్చడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గడంలో సహాయం చేస్తుంది. కానీ ఉప్పు వేసిన పిస్తా, వేయించిన పిస్తా తినడం మంచిది కాదు. ఇవి కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతాయి.

4 / 7
జీడి పప్పులో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో మెటబాలిజం మెరుగుపరచడంలో సహాయపడతాయి. వాపును తగ్గిస్తాయి. ఉప్పు లేని జీడి పప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

5 / 7
Walnuts

Walnuts

6 / 7
డేట్స్ లో ఎక్కువ ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఉదయాన్నే 1 లేదా 2 డేట్స్ తినడం మంచిది.

7 / 7
యూరిక్ యాసిడ్ తగ్గించడంలో మరొక ముఖ్యమైన విషయం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం. శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే యూరిక్ యాసిడ్ ని బయటకు పంపడం సులభం అవుతుంది.