ఫిలింఫేర్-2019: ‘రంగస్థలం’, ‘మహానటి’లకు అవార్డుల పంట

దక్షిణాదికి సంబంధించిన 66వ ఫిలింఫేర్ అవార్డు వేడుక సంబరాలు శనివారం చెన్నైలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. రెజీనా, సందీప్ కిషన్‌లు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. ఇక తెలుగులో రంగస్థలం, మహానటి చిత్రాలకు ఈ ఏడాది అత్యధిక అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్(రంగస్థలం), నటిగా కీర్తి సురేష్(మహానటి) అవార్డులను అందుకున్నారు. అవార్డు విజేతలు వీరే: ఉత్తమ చిత్రం: మహానటి ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్(మహానటి) […]

ఫిలింఫేర్-2019: 'రంగస్థలం', 'మహానటి'లకు అవార్డుల పంట
Follow us

| Edited By:

Updated on: Dec 22, 2019 | 11:48 AM

దక్షిణాదికి సంబంధించిన 66వ ఫిలింఫేర్ అవార్డు వేడుక సంబరాలు శనివారం చెన్నైలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. రెజీనా, సందీప్ కిషన్‌లు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. ఇక తెలుగులో రంగస్థలం, మహానటి చిత్రాలకు ఈ ఏడాది అత్యధిక అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్(రంగస్థలం), నటిగా కీర్తి సురేష్(మహానటి) అవార్డులను అందుకున్నారు.

అవార్డు విజేతలు వీరే: ఉత్తమ చిత్రం: మహానటి ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్(మహానటి) ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్(రంగస్థలం) ఉత్తమ నటుడు(క్రిటిక్స్): దుల్కర్ సల్మాన్(మహానటి) ఉత్తమ నటి(క్రిటిక్స్): రష్మిక మందన్నా(గీతా గోవిందం) ఉత్తమ సహాయనటుడు: జగపతి బాబు(అరవింద సమేత వీర రాఘవ) ఉత్తమ సహాయనటి: అనసూయ(రంగస్థలం) ఉత్తమ పాటల రచయిత: చంద్రబోస్(ఎంత సక్కగున్నావే: రంగస్థలం) ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్(గీతా గోవిందం) ఉత్తమ నేపథ్య గాయకురాలు: శ్రేయా ఘోషల్(మందార మందార: భాగమతి) ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు(రంగస్థలం)

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!