Samantha Tweet: ఈసారి ఎవరూ సేఫ్‌ కాదంటా… ‘ఫ్యామిలీ మ్యాన్‌’లో తన పాత్ర ఏంటో.. చెప్పకనే చెప్పిన సమంత.

Family Man-2 Coming On:మనోజ్ భాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌' వెబ్‌ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అమేజాన్‌ ప్రైమ్‌లో..

Samantha Tweet: ఈసారి ఎవరూ సేఫ్‌ కాదంటా... 'ఫ్యామిలీ మ్యాన్‌'లో తన పాత్ర ఏంటో.. చెప్పకనే చెప్పిన సమంత.
కానీ ఇప్పుడు  హిందీలో 'ఫ్యామిలీ మేన్' వెబ్ సిరీస్ చేస్తోంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ వివాదాల వలయంలో చిక్కుకుంది. 
Follow us

|

Updated on: Jan 07, 2021 | 1:42 PM

Family Man-2 Coming On: మనోజ్ భాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ అన్ని భాషల్లో హిట్‌గా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్‌ ఫ్యామిలీ మ్యాన్‌-2కి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక రెండో సీజన్‌లో అక్కినేని కోడలు సమంత నటిస్తుండడం విశేషం. సౌత్‌ ఆడియన్స్‌ను ఆట్రాక్ట్‌ చేయడానికే చిత్ర యూనిట్‌ సమంతను తీసుకుందని అప్పట్లో చర్చ జరిగింది. అందుకు అనుగుణంగానే ఇందులో సమంత కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తాజాగా సీజన్‌2 విడుదల తేదికి సంబంధించి సమంత కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్‌ వేదికగా ప్రోమో వీడియోను పోస్ట్ చేసిన సమంత.. ‘ఈసారి ఎవరు తప్పించుకోలేరు. వెనకాల కనిపిస్తోన్న ముఖంలో రహస్యమంతా దాగి ఉంది’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది. ఈ లెక్కన ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత ఉగ్రవాదిగా కనిపించనుందని గతంలో వచ్చిన వార్తలకు బలం చేకూర్చినట్లయింది. మరి ఇప్పటి వరకు తన అందంతో ఆకట్టుకున్న ఈ అందాల తార విలన్‌గా ఎంత వరకు భయపెట్టిస్తుందో చూడాలి. ఈ వెబ్‌ సిరీస్‌కు రాజ్‌ అండ్‌ డీకేలు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఫ్యామిలీ మ్యాన్‌2 వెబ్‌ సిరీస్‌ విడుదల తేదీని ప్రకటిస్తూ సమంత చేసిన ట్వీట్‌..

Also Read: Vakeel Saab : వైరల్ అవుతున్న’వకీల్ సాబ్’ ఫోటోలు.. సంబరపడుతున్న అభిమానులు

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్