కేరళలో రోడ్డు కోసం ఎలా తన్నుకున్నారో చూడండి…

ఓ చిన్న వివాదం.. చిలికి చిలికి పెద్ద గొడవగా మారింది. రోడ్డు నిర్మాణంపై ఆ గ్రామం రెండుగా విడిపోయింది. ఆడ, మగ అనే తేడా లేకుండా ముష్టి యుద్ధానికి దారి తీసింది....

కేరళలో రోడ్డు కోసం ఎలా తన్నుకున్నారో చూడండి...
Follow us

|

Updated on: Jul 28, 2020 | 9:41 PM

ఓ చిన్న వివాదం.. చిలికి చిలికి పెద్ద గొడవగా మారింది. రోడ్డు నిర్మాణంపై ఆ గ్రామం రెండుగా విడిపోయింది. ఆడ, మగ అనే తేడా లేకుండా ముష్టి యుద్ధానికి దారి తీసింది. ఈ మినీ విలేజ్ వార్.. కాస్తా కేరళ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ముష్టి యుద్ధంపై చర్చ జరుగుతోంది.

కేరళలోని అరత్తుపుళా గ్రామా పంచాయితీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం గ్రామంలో ఉన్న రోడ్లను వెడల్పు చేయాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. దీనిని మరో వర్గం నో చెప్పింది.  అయితే రోడ్డును వెడల్పు చేయాల్సిందే అని పట్టుబట్టింది మరో వర్గం . దీంతో ఇంత కాలం కలిసి ఉంటున్న ఆ గ్రామంలో ఆ గ్రామం రెండు ముక్కలైంది.

ఈ ఘర్షణల్లో రెండు వర్గాల వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో తీస్తున్న ఓ యువకుడిని కూడా స్థానిక మహిళలు ఉతికి ఆరేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రికన్నాపుల పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. సమస్య శాంతియుతంగా పరిష్కరించే ఆలోచనలో ఉన్నారు పోలీసులు.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..