TOP9 ET Show: వావ్! ఆస్కార్‌ No1 హీరోగా యంగ్ టైగర్‌.. మొత్తానికి.. 571 కోట్లు సంపాదించాడు..

Subhash Goud

|

Updated on: Mar 15, 2023 | 5:50 AM

రెండు కళ్లలో ఏది గొప్పదంటే ఏం చెబుతాం? రెండు చేతుల్లో ఏదోటి కోరుకోవాలంటే ఏంది కోరుకుంటాం..? మన మనకవసరం లేని మన బాడీలోని ఓ ప్రధాన అవయవం చెప్పమంటే అసలు చెప్పగలమా? ఇది కూడా ఇంతే..! నాన్ సింక్‌లో ఉన్నా..

రెండు కళ్లలో ఏది గొప్పదంటే ఏం చెబుతాం? రెండు చేతుల్లో ఏదోటి కోరుకోవాలంటే ఏంది కోరుకుంటాం..? మన మనకవసరం లేని మన బాడీలోని ఓ ప్రధాన అవయవం చెప్పమంటే అసలు చెప్పగలమా? ఇది కూడా ఇంతే..! నాన్ సింక్‌లో ఉన్నా కూడా.. చెర్రీ, తారక్ ఇద్దరిలో..!! ఇద్దరూ గ్లోబల్ స్టార్సే!!