Aadarsha Kutumbam Twitter Review: ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకటేష్, త్రివిక్రమ్‌ కుమ్మేశారంటగా..!!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ శుక్రవారం (అక్టోబర్ 30) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Aadarsha Kutumbam Twitter Review: ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకటేష్, త్రివిక్రమ్‌ కుమ్మేశారంటగా..!!
Aadarsha Kutumbam

Updated on: Oct 30, 2026 | 6:54 AM

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదర్శ కుటుంబం. దాదాపు 20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీపావళి వెలుగులను కాస్త ముందుగానే తీసుకొస్తూ అక్టోబర్‌ 30న( ఈ రోజు) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే ప్రీమియర్స్ మొదలవడంతో సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ 

ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ 

ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ

ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ

ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ

ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ

ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us