బుల్లితెరపై అందం, అభినయంతో కట్టిపడేస్తున్నారు పలువురు సీరియల్ హీరోయిన్స్. చీరకట్టులో అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తూనే తమ నటనతో అడియన్స్ హృదయాలను దొచుకుంటున్నారు. అందులో డెబ్జానీ మోదక్ ఒకరు.

1996లో మార్చి 20న కలకత్తాలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. డేబ్జానీకి ఒక చెల్లెలు కూడా ఉంది. నటనపై ఆసక్తి ఉన్న ఈ బ్యూటీ.. మొదట్లో తన మాతృభాష బెంగాళీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తమిళంలో మరో సీరియల్ చేసింది.